low price house for sale in hyderabad

low price house for sale in hyderabad

Categories :

low price house for sale in hyderabad

100% vasthu and 100% clear title

get up to 90% bank loan on this house

house includes : car parking , 2 BHK house , water tank , borewell , hall , dining hall , master bedroom , children bedroom , attached washroom in master bedroom , attached wash room in children bedroom , common bath room in hall , semi open kitchen .

40 feet road access , fully gated community , swimming pool , club house , parks etc

low price house for sale in hyderabad

హలో అందరికీ నమస్తే

ఈరోజు నేను మీకోసం ఒక మంచి ఇల్లు తీసుకొచ్చాను

ఇక ఇంటి వివరాల్లోకి వచ్చేస్తే

ఈ ఇల్లు మొత్తం మనకి 120 sq yards ల్లో కట్టడం జరిగింది

ఇది డబల్ బెడ్ రూమ్ ఇల్లు

ఇంట్లో ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అండ్ ఆ పార్కింగ్ ప్లేస్ లో బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది,

ఈ ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ అయితే ఉంది అంతేకాకుండా ఇల్లు గేటెడ్ కమ్యూనిటీ లో ఉంది.

అండ్ ఇంటి లోపల విషయానికి వస్తే ఒక పెద్ద హాల్ టైమింగ్ హాల్ సెమి ఓపెన్ కిచెన్ మాస్టర్ బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం చిల్లర బెడ్ రూమ్ పూజారు అండ్ ఒక బాల్కనీలాగా మొత్తం చుట్టుపక్కనైతే ఉంటుంది.

ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారం గానే కట్టడం జరిగింది

ఇంకా ఈ ఇంటి డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్ గా ఉన్నాయి

ఈ ఇంటి పైన బ్యాంకు లోను కూడా వస్తుంది దాదాపు 75% వరకు మీరు బ్యాంకు లోన్ కూడా తీసుకోవచ్చు.

ఈ ఇంటిని బిల్డర్ కట్టడం జరిగింది.

అండ్ ఇంటి చుట్టుపక్కనే డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనకి స్కూల్స్ కానివ్వండి ఎయిటీఎమ్స్ సూపర్ మార్కెట్ బస్ స్టాప్ ఇవన్నీ నడుచుకుంటూ అయితే వెళ్లిపోవచ్చు అండ్ ఇది గేటెడ్ కమ్యూనిటీ కావాలి కాబట్టి మనకి కమ్యూనిటీ లోనే ఒక షాప్ కూడా ఉంది.

low price house for sale in hyderabad

2 mins from bus stop , 2 mins from axis bank atm

5 mins from sbi bank atm , 5 mins from hdfc bank atm

3 mins from nagarjuna sagar road , 3 mins from injapur kaman 

4 mins from hayathnagar bus depot ,4 mins from bank of baroda bank 

6 mins from d mart  ,6 mins from icici bank atm 

1 mins from canara bank  , 1 mins from bharath petrol pump

7 mins from union bank atm  , 7 mins from bank of boroda atm 

9 mins from state bank of India  , 9 min from Andhra bank 

10 mins from apollo pharmacy  , krishnavani multi specialty hospital 

5.2 km from HDB bank 

4 km from sukadha chidrens hospital  , 4 km from new mama hospital 

4.6.5 km from RVR hospital , 4 km from arunjyothi multispecilaty hospital 

3 km from nayajyothi model school  , 3 km from om shiv shakti school 

5.3 km from Chaitanya merit degree collage  , 7 km from new amma hospital 

7.1 km from CHC hospital  , 6 km from sunrise hospital 

1.1 km from axis bank atm  , 1 km from state bank of India atm 

1.6 km from andhra bank ,1 km from siva sindhu high school 

1.4.2 km from state bank of inida atm ,1 km from aryabatta high school 

1.4 km from naagarjuna talent school , 2 km from gowtham model school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *