Gated community flat for sale in hyderabad
Gated community flat for sale in hyderabad
హలో ఎవరీ వన్ ఈరోజు నేను మీకు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకొచ్చాను
ఈ ఫ్లాట్ మనకి 1220 ఎస్ ఎఫ్ టి లో ఉంది
1220 sft
west face flat
2 BHK flat for sale in hyderabad
100% vasthu
100% clear title
Get up to 75% bank loan
ఇది సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ మొత్తం మనకి ఐదు ఫ్లోర్లైతే ఉంటుంది అండ్ అంతేకాకుండా నార్త్ ఫేసింగ్ లో ఉన్న ప్లాటిది
ఇంకా ఈ ఫ్లాట్ కి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది
ఈ ఫ్లాట్ గీటెడ్ కమిటీ లో ఉన్న కారణంగా దీంట్లో వచ్చేసి మన కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అంటుంది క్రికెట్ నెట్ ఉంటాయి అని మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది జిమ్ ఉంటుంది వాట్ నాట్ చాలా అయితే ఉంటాయండి అండ్ మంచి మంచి నేచర్లో అయితే ఈ అపార్ట్మెంట్ అనేది ఉంది.
ఇక ఫ్లాట్ విషయానికి వస్తే ఇది మనకి నార్త్ ఫేసింగ్ లో ఉందని చెప్పాను కదా అండి నార్త్ ఫేసింగ్ లో ఉంది అండ్ మనకి ఒక పెద్ద హాల్ ఉంటుంది లైనింగ్ హాల్ కూడా ఉంటుంది అండ్ కిచెన్ ఉంటుంది పూజా రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్ రూమ్ లో అటాచ్డ్ బాత్రూం ఉంది కామన్ బాత్రూం హాల్ లో ఉంటుంది చిల్డ్రన్ బెడ్ రూమ్ ఉంది.
అని మనకి ఫ్లోర్ కి కేవలం రెండు మాత్రమే ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి
ఫ్లోర్ కి రెండే ఫ్లాట్స్ ఉన్న కారణాంక మనకి ఇంట్లోకి వెళ్తులు కూడా చాలా బాగా వస్తుంది వెంటిలేషన్ చాలా బాగుంటుంది
అండ్ ఈ గేటెడ్ కమ్యూనిటీ మనకి సిటీకి చాలా దగ్గరగా అయితే ఉంటుందంటే సో చుట్టుపక్కన మనకి స్కూల్స్ హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ ఇంకా బస్ స్టాప్ ఇవన్నీ చాలా దగ్గరగా అయితే ఉంటాయండి అండ్ ఇంకా మనకి సూపర్ మార్కెట్ కూడా చాలా దగ్గరగా అయితే ఉన్నాయి కేటాయి కమ్యూనిటీ నుండి.
Gated community flat for sale in hyderabad
2 mins from bus stop , 2 mins from axis bank atm
5 mins from sbi bank atm , 5 mins from hdfc bank atm
6 mins from vanasthalipuram red tank ,6 mins from hayathnagar main road
3 mins from nagarjuna sagar road , 3 mins from injapur kaman
4 mins from hayathnagar bus depot ,4 mins from bank of baroda bank
6 mins from d mart ,6 mins from icici bank atm
1 mins from canara bank , 1 mins from bharath petrol pump
7 mins from union bank atm , 7 mins from bank of boroda atm
9 mins from state bank of India , 9 min from Andhra bank
10 mins from apollo pharmacy , krishnavani multi specialty hospital
5.2 km from HDB bank
4 km from sukadha chidrens hospital , 4 km from new mama hospital
4.6.5 km from RVR hospital , 4 km from arunjyothi multispecilaty hospital
3 km from nayajyothi model school , 3 km from om shiv shakti school
5.3 km from Chaitanya merit degree collage , 7 km from new amma hospital
7.1 km from CHC hospital , 6 km from sunrise hospital
1.1 km from axis bank atm , 1 km from state bank of India atm
1.6 km from andhra bank ,1 km from siva sindhu high school
1.4.2 km from state bank of inida atm ,1 km from aryabatta high school
1.4 km from naagarjuna talent school , 2 km from gowtham model school