TS&AP

new independent house for sale in hyderabad

new independent house for sale in hyderabad

4 BHK house ( G floor 2 BHK, 1st floor 2 BHK )

110 sq yards

west face

ground floor :

parking place

hall, pooja room, semi-open kitchen, common bathroom, master bedroom with attached wash room, children bedroom, borewell, water tank.

1st floor :

spacious hall, open kitchen, pooja room, master bedroom, attached wash room, children bedroom, common bathroom.

4 BHK ఇల్లు (G అంతస్తు 2 BHK, 1వ అంతస్తు 2 BHK)

110 చదరపు గజాలు

పశ్చిమ ముఖం

గ్రౌండ్ ఫ్లోర్:

పార్కింగ్ స్థలం

హాలు, పూజా గది, సెమీ ఓపెన్ కిచెన్, కామన్ బాత్రూమ్, అటాచ్డ్ వాష్ రూమ్‌తో కూడిన మాస్టర్ బెడ్‌రూమ్, పిల్లల బెడ్‌రూమ్, బోర్‌వెల్, వాటర్ ట్యాంక్.

1వ అంతస్తు:

విశాలమైన హాలు, ఓపెన్ కిచెన్, పూజా గది, మాస్టర్ బెడ్ రూమ్, అటాచ్డ్ వాష్ రూమ్, పిల్లల బెడ్ రూమ్, కామన్ బాత్ రూమ్.

అందరికీ నమస్తే ఈరోజు మీకోసం జి ప్లస్ వన్ హౌస్ తీసుకొచ్చాను

ఇక హౌస్ గురించి తెలుసుకుందాం

ఈ ఇల్లు west face లో కట్టడం జరిగింది

ఇల్లు మొత్తం 1550 ఎస్ ఎఫ్ టి లో కట్టడం జరిగింది

గ్రౌండ్ ఫ్లోర్ లో టు బిహెచ్కె ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 బిహెచ్కె ఉంటుంది

మీరు గ్రౌండ్ ఫ్లోర్లో రెంటుకి ఇచ్చుకున్న కూడా దాదాపు ఒక ఎనిమిది వేలు కిరాయిలు అయితే వస్తాయి

ఈ ఇంటికి సెపరేట్ గా ఒక బోర్ మరియు వాటర్ ట్యాంక్ కూడా ఉంది

ఇది 100% వాస్తు ప్రకారం గానే కట్టారు ఇల్లుని మరియు 100% క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి

మీకు కావాలంటే ఈ ఇంటి పైన బ్యాంకులో ని కూడా పొందవచ్చు

మొత్తం ఇది 4 బి హెచ్ కే హౌస్

new independent house for sale in hyderabad

ఇక అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది హాల్ బెడ్ రూమ్ కిచెన్ బాసర బెడ్ రూంలో అటాచ్డ్ బాత్రూం.

అండ్ చిల్డ్రన్ బెడ్ రూమ్ కామన్ బాత్రూం పోచారం ఇవన్నీ ఉంటాయి

ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికొస్తే మనకి టు బిహెచ్కె ఉంటుంది గానీ చాలా స్పెషల్స్ గా రూమ్స్ అయితే ఉంటాయండి హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ రూమ్స్ అన్ని చాలా పెద్దగా ఉన్నాయి.

ఫస్ట్ ఫ్లోర్లో మనకి హాల్ డైనింగ్ హాల్ మనకి బాల్కనీ ఇక మాస్టర్ బెడ్ రూమ్ లో అటాచ్డ్ బాత్రూం కామన్ బాత్రూం లో అటాచ్డ్ బాత్రూం పూజా రూమ్ ఇంకా మనకి వాష్ ఏరియా ఇవన్నీ ఉంటాయి.

ఇంటి ముందు మనకే 30 ఫీట్ల రోడ్డు కూడా ఉంది అండి

admin

Recent Posts

House for sale in Chennai

House for sale in Chennai 2 BHK house for sale in chennai 100% vasthu and…

13 hours ago

4 BHK House for sale in Bangalore

4 BHK House for sale in Bangalore 4 BHK, ground floor 2 BHK, 1st floor…

13 hours ago

Villa for sale in Hyderabad at low cost

Villa for sale in Hyderabad at low cost location : near injapur 10 years old…

13 hours ago

House for sale in Chennai

House for sale in Chennai 1220 sft 2 BHK house for sale in chennai duplex…

3 days ago

House for sale in bangalore

House for sale in bangalore 1150 ಚದರ ಅಡಿ ಪಶ್ಚಿಮಾಭಿಮುಖವಾಗಿ 100% ವಾಸ್ತು ಮತ್ತು 100% ಸ್ಪಷ್ಟ ಶೀರ್ಷಿಕೆ…

3 days ago

2 BHK House for sale in Hyderabad

2 BHK House for sale in Hyderabad 125 sq yards house west facing 100% vasthu,…

3 days ago