TS&AP

house for sale in hyderabad

house for sale in hyderabad

G floor : big size car parking place , water tank , borewell , master bedroom , attached wash room in master bedroom , children bedroom , common bathroom , hall , kitchen

100% clear title and 100% vasthu house , get up to 85% bank loan on house

200 గజాల నార్త్ ఫేసింగ్ ఇల్లు తీసుకురావడం జరిగింది. ఇల్లు చాలా స్పెషల్స్ గా ఉంది అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూసేయండి

ఇది మనకి 2 బిహెచ్కెలు దీంట్లో పెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా వచ్చింది

ఈ ఇల్లు మనకు చాలా తక్కువ రేట్ కి ఇచ్చేస్తున్నాడు

ఓనర్ యూఎస్ఏ వెళ్లిపోతున్నాడని చాలా తక్కువ రేట్ కి విలువ మనకి అమ్మేస్తున్నాడు

ఇంట్లో మనకి ఒక పెద్ద హాల్ పెద్ద పార్కింగ్ ప్లేస్ బోర్ ఇంకా ఓపెన్ కిచెన్ ఇంకా మాస్టర్ బెడ్ రూమ్ చిల్డ్రన్ బెడ్ రూమ్,

డైనింగ్ హాల్ అటాచ్డ్ బాత్రూమ్ ఇన్ మాస్టర్ బెడ్ రూమ్ కామన్ బాత్రూం ఇంకా అన్ని ఉన్నాయి

మంచి లొకేషన్ లో ఉంది బస్ స్టాప్ కి నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవచ్చు ఇంకా మంచి చూ సూపర్ మార్కెట్ హాస్పిటల్ అండ్ అన్ని,

అనుకూలంగానే ఉన్న హౌస్ ఇది చుట్టుపక్కన చాలా స్కూల్స్ ఇంకా కాలేజెస్ కూడా ఉన్నాయి

ఈ ఇంటి గురించి అన్ని వివరాలు మా వెబ్సైట్లో ఉంటాయి.

మా వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఉంది వెబ్సైట్లో ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి మేము కాల్ లిఫ్ట్ చేస్తాము

ఈ ఇల్లు మనకి 100% వాస్తు 100% క్లియర్ టైం లో ఉంది ఇంకా అంతే కాకుండా ఈ ఇంటికి మీకు దాదాపుగా 95% వరకే లోన్ కూడా వస్తుంది.

house for sale in hyderabad

లోన్ వస్తుందంటే ఇల్లు కొనడం మీకు చాలా సులభం అవుతుంది

మాస్టర్ బెడ్ రూమ్ ఇంకా చిల్లులు బెడ్ రూమ్ రూమ్స్ కూడా చాలా స్టేషన్స్ లో ఉన్నాయి ,

ఎందుకంటే ఇల్లు మనకి 25 గాజుల్లో కట్టడం జరిగింది కాబట్టి చాలా స్పేస్ గా ఉంది

అంతేకాకుండా చెల్లిని బెడ్ రూమ్ కూడా చాలా స్పేసెస్ గా ఉంది,

ఎందుకంటే వీళ్లు మనకి 200 స్క్వేరియాస్ లో కట్టడం జరిగింది కాబట్టి చాలా స్పీకర్ గా ఉంది

ఈ ఇంట్లో మనకి పూజగది ఇంకా ఓపెన్ కిషన్ కూడా ఉంది,

పూజ గది నుండి మనకు ఒక సౌత్ ఫేస్ స్టోర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది

ఈ ఇల్లును కొందామనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఓనర్ యూఎస్ వెళ్ళిపోతున్నాడు

కాబట్టి చాలా తక్కువ రేట్ కి మనకు అందిస్తున్నాడు కొందామనుకున్నాను మాత్రం,

అస్సలు లేట్ చేయకుండా మన వెబ్సైట్లోకి ఇప్పుడే వెళ్లిపోండి

ఇలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం ఇలాగే మేము కూడా తక్కువ రేట్ లో ఇల్లు తీసుకొస్తూనే ఉంటాము

admin

Recent Posts

individual house for sale in chennai for 20 lakhs

individual house for sale in chennai for 20 lakhs north face house , 1650 sft…

12 hours ago

independent house for sale in Bangalore

independent house for sale in Bangalore 4 BHK, ground floor 2 BHK, 1st floor 2 BHK…

17 hours ago

House for Sale in Hyderabad Below 30 Lakhs

House for Sale in Hyderabad Below 30 Lakhs 100% vasthu and 100% clear title get…

17 hours ago

House for sale in Bangalore

House for sale in Bangalore 1500 sft, north face 3 BHK house for sale in…

2 days ago

House for sale in Hyderabad

House for sale in Hyderabad 100% vasthu and 100% clear title get up to 80%…

2 days ago

House for sale in Chennai

House for sale in Chennai 100% vasthu and 100% clear title , get up to…

2 days ago